పుంగనూరు: పుంగనూరు పట్టణం లో ఈనెల 14న ఎమ్మెల్యే ఎంపీల ఇఫ్తార్ విందు
Posted 2026-03-08 08:21:30
0
204
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పట్టణంలోని ముస్లిం సోదరులకు ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లింలకు ఈ విందు ఏర్పాటు చేశారు. అంజుమన్ షాదీ మహల్లో జరిగే ఈ ఇఫ్తార్ విందుకు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !
హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI...
చింతూరు జిమ్ పరిసరాల్లో మద్యం బాబుల హల్చల్: క్రీడాకారుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి!
చింతూరుకు ఎంతో గుర్తింపు తెచ్చిన స్థానిక జిమ్ వెనుక భాగం ప్రస్తుతం మద్యం బాబులకు అడ్డాగా మారింది....
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
గిద్దలూరు నియోజకవర్గం,...
గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల...
కష్ట జీవి
ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన...