మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.

0
169

మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి చెందింది. వాల్మీకిపురానికి చెందిన గాయత్రి రెండో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా, సర్జరీ సమయంలో ఊపిరాడక మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Search
Categories
Read More
SURAKSHA
K. K. Dwivedi: A Distinguished Career in Public Administration
A veteran Uttar Pradesh IAS officer whose decades of administrative service reflect dedication,...
By Kalaga Sailaja 2026-07-23 09:02:50 0 164
SURAKSHA
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...
By Kalaga Sailaja 2026-06-27 11:41:07 0 163
PRAGATI
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By PRAGATI 2025-04-30 11:44:14 0 6K
SURAKSHA
ఒత్తిడిని జయించేలా: ఏపీ పోలీసుల సరికొత్త అడుగు
Content: నిరంతర డ్యూటీలు, కఠినమైన సవాళ్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బంది మానసిక...
By Kalaga Sailaja 2026-06-25 09:14:52 0 204
Andhra Pradesh
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
By Kothuru Murali 2026-01-24 08:01:48 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com