*కర్డెన్ సెర్చ్ నిర్వహించిన- చీరాల పోలీస్లు* *స్వాధీనం చేసుకున్న 27 పత్రాలు లేని వాహనాలు*

0
494

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ ఉజిలి పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన చీరాల సబ్ డివిషనల్ పోలీసులు.ఈ సందర్భంగా చీరాల ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ నేడు జరిపిన కార్డెన్ సెర్చ్ లో 150 గృహాలు తనికి చేశామని,ఈ తనికిలో భాగంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అందులో 25 బైకులు, రెండు కార్లు, ఒక ఆటో ఉన్నాయని తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న గృహాలను తనకి చేయగా ఎక్కడ గంజాయి కానీ మాదగ ద్రవ్యాలు గాని దొరకలేదని తెలియజేశారు.ఈ తనికిలో రెండవ పట్టణ సీఐ నాగభూషణం, ఇంకోలు సీఐ రమణయ్య,పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ పట్టణ మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి, పట్టణ ఎస్సై వెంకటేశ్వర్ల రెడ్డి,రెండవ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు,చిన్నగంజాం ఎస్ఐ రమేష్,శక్తి టీం సుబ్బారావు,ఈగల్ టీం సురేష్, 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన...
By Sidhu Maroju 2025-10-21 11:04:17 0 317
Andhra Pradesh
అగ్ని ప్రమాదం నివారణ చర్యలు తప్పనిసరిగా పాటిద్దాం
*విజయవాడ నగరపాలక సంస్థ*     *07-02-2026*   *అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు...
By Rajini Kumari 2026-02-07 12:13:28 0 222
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Forest and Environment Protection
Madhya Pradesh continues to reinforce environmental conservation through forest protection,...
By Fathima Safa 2026-07-02 09:29:31 0 212
Andhra Pradesh
పుంగనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్సై
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆదివారం ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో వాహనాల...
By Kothuru Murali 2026-03-23 04:53:54 0 212
Telangana
పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు...
By Sunka Santhosh 2026-05-07 04:19:26 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com