పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
Posted 2026-05-07 04:19:26
0
254
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్లు ఉన్నాయని, 33% మహిళలకు, 5 శాతం వికలాంగులకు కేటాయించబడుతాయని తెలిపారు. మే 31 లోపు Online దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 14న రంగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.040-23236112 నెంబర్లలో సంప్రదించగలరు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
కొత్త ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి
18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు అందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పాచిపెంట తహశీల్దార్...
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|
మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్...
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...