అగ్ని ప్రమాదం నివారణ చర్యలు తప్పనిసరిగా పాటిద్దాం

0
219

*విజయవాడ నగరపాలక సంస్థ*  

 

*07-02-2026*

 

*అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి* 

 

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం ఉదయం వై వి రావు సిద్ధార్థ బిఇడి కళాశాల, చలసాని నగర్ లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు.

 

వై వి రావు సిద్ధార్థ బిఇడి కళాశాల, చలసాని నగర్ లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల సామాగ్రి ఉందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి వినియోగం తెలుసా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించడమే కాకుండా వారిచే వారి పరికరాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారు. 

 

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Telangana
కోర్టులతో మొట్టికాయలు తినడమే పనిగా పెట్టుకున్న హైడ్రా
బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నాక ఎలా అభివృద్ధి చేస్తారని, బోర్డులు తొలగించాలని హైడ్రాను...
By Ponnala Srinivasrao 2026-04-28 02:17:13 0 164
SURAKSHA
. ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స
​ఆర్టికల్: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిన్న పోలీసులు వేగంగా స్పందించారు. గాయపడిన వారిని చూసి...
By Kalaga Sailaja 2026-06-27 05:54:10 0 122
Chhattisgarh
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship RAIPUR: The Chhattisgarh State...
By BMA ADMIN 2025-05-21 07:52:46 0 2K
Andhra Pradesh
వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం...
By Pagadala Venkateswar 2026-05-28 07:20:36 0 120
Andhra Pradesh
test
test
By Hazu MD. 2026-03-23 11:00:13 0 449
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com