మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.

0
197

మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కమ్మగడ్డ వీధిలో సారా అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో, రెండో పట్టణ ఎస్సై నాగేశ్వరావు దాడులు నిర్వహించి, నిందితుడి వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యానికి వ్యతిరేకంగా నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)
SIR ప్రక్రియలో భాగంగా 21వ డివిజన్‌లో నిర్వహించిన BLOలు, BLAల సమీక్ష సమావేశంలో ముఖ్య...
By Sadaq Sadaq 2026-07-25 14:13:14 0 151
Andhra Pradesh
Inauguration of Sri potti Sri ramulu statue
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్'...
By G k Nookala 2026-03-15 10:18:02 0 232
Andhra Pradesh
కోళ్ల దానాకే రేషన్ బియ్యం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ:   *కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం...
By Rajini Kumari 2026-03-13 13:55:18 0 224
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 291
Meghalaya
IMD Alerts Meghalaya of Extreme Rain & Landslide Risks
The India Meteorological Department (IMD) has issued a critical weather warning for Northeast...
By Lokeshwari Panthadi 2026-06-26 08:41:50 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com