అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన

0
489

విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ఏర్పాటు

 

విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అనంతపురం సర్కిల్ విద్యుత్ శాఖ మరియు విజిలెన్స్ & APTS PS సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా,

కూడేరు మరియు రాప్తాడు ఇంచార్జ్ ఏఈఈ గౌస్ మొయిద్దిన్ గారు,కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రాప్తాడు బస్టాండ్ నందు మరియు కూడేరు ఏఈఈ విద్యుత్ కార్యాలయం ఎదుట, అలాగే గార్లదిన్నె ఏఈఈ విజయ్ కుమార్ గారు MRO కార్యాలయం దగ్గర విద్యుత్ ప్రమాదాల అవగాహన హోర్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోర్డింగుల ఆయా ప్రదేశాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండటం వల్ల ప్రయాణీకులు, వినియోగదారులతో పాటు సామాన్య ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కలిగి, విద్యుత్ ప్రమాదాల నివారణకు దోహదపడనుంది.

Search
Categories
Read More
Telangana
వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ) సస్పెండ్ .|
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TFJA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్...
By Sidhu Maroju 2026-03-04 19:28:56 0 215
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 300
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 1K
Telangana
పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట హైదరాబాద్ కు వెళ్లిన కేటీఆర్ మరియు హరీష్ రావు...
భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి...
By Gujile Ramu 2026-07-26 07:41:56 0 183
SURAKSHA
Architect of Progress: The Legacy of Shri Anil Mukim
Visionary Governance, Administrative Acumen, and Decades of Unwavering Service to Gujarat and...
By Kalaga Sailaja 2026-07-28 12:57:45 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com