పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట హైదరాబాద్ కు వెళ్లిన కేటీఆర్ మరియు హరీష్ రావు...

0
177

భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో అత్యాధునిక అంబులెన్స్లో ఆయన్ను తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు.. పెద్ది వెంట వారి వాహన శ్రేణి హనుమకొండ నుంచి బయలుదేరి వెళ్లింది.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Bharat Aawaz
Why Bharat Aawaz Is Not Just a Media Channel, But a Mission!
🛕 From Reporting to Nation Building – Together, We Rise Bharat Aawaz is not just...
By BMA ADMIN 2025-06-28 09:14:03 0 3K
Telangana
C M Revanth reddy participated candles rally
హైదరాబాద్‌ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్‌)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం...
By G k Nookala 2026-07-25 15:18:02 0 125
Telangana
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
By Sidhu Maroju 2026-05-06 06:22:57 0 371
BMA
⁠Investigative Journalism Uncovers Hidden Truths
Investigative journalism goes beyond daily reporting to uncover corruption, fraud, abuse of...
By JoinBMA 2026-08-20 09:14:43 0 142
Telangana
హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే...
By Kodam Prasad 2026-05-06 17:17:52 0 312
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com