పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

0
183

శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ మార్గం ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది, కానీ అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఏ వాహనం అటుగా రాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. అయితే, ఈ సంఘటన వలన ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Bharat Aawaz
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక మేఘాల వర్షం – పలు గ్రామాల్లో వరదలు, ప్రాణనష్టం
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్‌కాశీ జిల్లాలో ఆగస్టు 6 ఉదయం ఆకస్మికంగా మేఘాల వర్షం...
By Bharat Aawaz 2025-08-06 05:15:02 0 967
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో...
By Kothuru Murali 2026-05-16 15:52:01 0 143
Andhra Pradesh
బొబ్బిలి:నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామ ప్రజలు 4రోజులుగా నీటికొరతతో ఇబ్బందులు పడుతున్నారు....
By Boiena Rajesh 2026-08-02 13:01:13 0 157
Uncategorized
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:20:04 0 2K
Telangana
కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న...
By Sunka Santhosh 2026-06-12 18:41:56 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com