పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

0
201

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు ప్రజాధర్బార్ నిర్వహించారు. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని చల్లా బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Bihar
Bihar's Agricultural Growth and Farmer Welfare Initiatives
Bihar continues to strengthen its agricultural sector through various farmer welfare programs...
By Fathima Safa 2026-06-24 12:07:30 0 153
SURAKSHA
Shri Fwwrman Brahma IAS: A Rising Force in Governance
A young 2019-batch AGMUT cadre IAS officer whose journey from Assam to public administration...
By Lokeshwari Panthadi 2026-07-27 08:01:27 0 171
Andhra Pradesh
హోంమంత్రి అనిత‌ని నిల‌దీసిన వైయస్సార్సీపీ ఆర్టీఐ విభాగం వ‌ర్కింగ్
తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఆర్టీఐ...
By John Baji 2025-12-29 14:19:29 0 225
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళలో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం...
By Chennaiah Kati 2026-01-28 04:46:58 0 240
Telangana
రాజాపేట ఎస్ఐకి పోలీస్ సేవా పతకం
బోనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట ఎస్సై మహమ్మద్...
By Pindikura Mahesh 2026-08-15 16:32:45 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com