దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన

0
211

06.03.2026

 

కూడలి దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో, వేద పండితుల మంత్రోచ్చారణల ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల మధ్య జరిగిన పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం శ్రీ రఘురాం గారు 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను శాసనసభ్యుడుగా ఉండగా ఆలయం పున్న నిర్మాణం జరిగిందని మళ్లీ రాజగోపురం శంకుస్థాపన రావడం దైవనుగ్రహంగా భావిస్తున్నానని రాజగోపురం నిర్మాణం దేవస్థాన వైభవాన్ని మరింత పెంచుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రముగా నిలుస్తుందని తెలిపారు.ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నిర్వాహకులు, దాతలు మరియు గ్రామ ప్రజలను అభినందిస్తూ, ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వేద పండితుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ నెట్టెం శ్రీ రఘురాం గారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్,ఆలయ ఈవో నరసింహమూర్తి,చైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు,గాదెల రామారావు,తోట నాగమల్లేశ్వరరావు,మండవ, కృష్ణకుమారి మండవ రాజేంద్రప్రసాద్ కోవెలమూడివెంకటేశ్వరరావు చెరుకూరు హైమారావు లగడపాటి శ్రీనివాసరావు,చల్లా తులసిరావు చింతోటి సాంబశివరావు, మన్నేపల్లి వినయ్ కుమార్ కొండ్రగంటి వెంకటేశ్వరరావు,యనమదల గోపీ, చెరుకూరు గాంధీ గాదెల వీరబాబు,వడ్డెబోయిన నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నిర్వహించిన...
By Sadaq Sadaq 2026-08-26 08:09:37 0 124
SURAKSHA
TN Cops Today: Mentors For Next Generation Force
Today senior and retired TN police officers mentored new recruits. At training centers, they...
By Kalaga Sailaja 2026-07-04 08:04:52 0 98
Rajasthan
Rajasthan Strengthens Healthcare and Medical Services
Rajasthan continues to strengthen its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-30 12:23:34 0 93
Andhra Pradesh
అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన
బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-04-29 03:29:54 0 260
SURAKSHA
Ms. Chanchal Yadav: Transforming Island Governance
A dynamic 2008-batch AGMUT cadre IAS officer, Ms. Chanchal Yadav is leading key development...
By Lokeshwari Panthadi 2026-07-24 04:33:01 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com