కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారి చేప మందు పంపిణీ కార్యక్రమం.
Posted 2026-06-09 12:22:19
0
392
కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె ప్రవేశ ఔషధము చేపమందు జూన్ నెల 7,8 ,9 రోజులలో చేప మందు సర్వరోగ నివారణ 101 వనమూలికలతో మృగశిర కార్తె ప్రవేశ ఔషధమును చేప మందు పెద్ద గడియారం టవర్ వద్ద వేయుచున్నారు. వీరు వారి తండ్రి కీర్తిశేషులు కామారపు రాజమల్లు అనుభవంతో వారి పుత్రులు కామారపు నరహరి స్వామి, కామారపు విశ్వనాథం, మృగశిర కార్తె సర్వరోగ నివారిణి 74 సంవత్సరాల నుండి చేపమందును అందిస్తున్నారు. ఈ చేప మందు వలన 88 వాత రోగాలకు ఇది ఒకటే మందు ఎలాంటి పద్యం లేదు. చిన్నపిల్లలు నుండి వయోవృద్ధుల వరకు ఈ చేపమందు సేవించవచ్చని ఎలాంటి పద్యం లేదని వారు కొనియాడారు. చేప మందు ప్రతి ఒక్కరూ సేవించాలని కామారపు నరహరి స్వామి, విశ్వనాథం చెప్పారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9395113774, 9701575824.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు చేసిన ఎస్ఐ గారు
పుంగనూరులో ఈనెల మూడున వెంకటేశ్వర థియేటర్ పక్కన చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద...
City That Never Sleeps: Chandigarh Embraces 24/7 Night Life
Chandigarh’s commercial landscape is undergoing a massive transformation. Once known for...
ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు.
ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు,...
గణేష్ మండపాల్లో అవగాహన.|
అల్వాల్, సెప్టెంబర్ 12: రాబోయే వినాయక చతుర్థి వేడుకలను దృష్టిలో ఉంచుకుని అల్వాల్ పోలీస్...
Gyaneshwar Singh: Champion of Justice and Intelligence
A distinguished 1999-batch IPS officer of the Himachal Pradesh Cadre, leading the Criminal...