ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
Posted 2026-03-06 06:46:07
0
243
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు!
తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99 రోజుల పాటు 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. రేషన్ కార్డుల కోసం నిరంతరం దరఖాస్తులు చేసుకునే ప్రక్రియను అమలు చేయనుంది. దీంతో కొత్తగా రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
. మహిళా భద్రత కోసం దిశ యాప్ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో 'దిశ' యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ...
జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.
జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న...
Ilambarithi K., IAS: A Leader in Public Governance
From Academic Excellence to Administrative Leadership—How Ilambarithi K., IAS, Is Shaping...
Administrative Stalwart: The Vision of D.K. Singh
Architect of Odisha’s Growth: The Legacy of D.K. Singh:
In the complex corridors of...