రచ్చ బండ

0
345

ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన న్యా య వ్యవస్థ .తగాదాలు భూములు ఇళ్లు.కుటుంబ బాధ్యత న్యా యాలు. స్థానిక పోలీస్ స్టేషన్ కు పోనివ్వకుండా అక్కడికక్కడే న్యాయ తీర్పులు పంచాయతీలు మన పూర్వీకులు చేసేవారు. ఒకవేళ గ్రామ పెద్దలకు తే లియకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపధ్యంలో గ్రామ పెద్దలు . మేము గ్రామ తీర్మానం చేసుకొంటాము. మీరు పట్టించు కోవద్దండీ అని పోలీసులకు చెప్పేవారు. పిదప గ్రామ తీర్పులు 5మంది లేదా 8మంది పెద్దలు సమక్షంలో జరిగేవి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య. వైద్యం. ఆరోగ్యం. ఉపాధి. వంటి పథకాలు పై ఎంతైనా దృష్టి సారించాలని . మరియు మనిషికి సోమరి పోతూ లాంటి ఉచిత పథకాలు రద్దు చేయడం నిపుణ ల వాదన. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించే పార్టీలపై సుప్రీం కోర్టు చర్యలు చేపట్టాలని. మరొక వైపు మేధావుల కోరిక. గ్రామాలలో శ్రీరామ రాజ్యం పాలన ఇప్పుడు రావాలంటే డిల్లి నుండి గల్లి వరకు గ్రామాలలో నిరక్షరాస్యత . తెలియనితనం. శ్రీ విద్యా ప్రోచకం. తగాదా లు అప్పటికప్పుడే గ్రా మస్తులుచే తీర్పులు పరిస్కరించుకో వాళ్ళని. అధిక డబ్బులు. ఖర్చు పెట్టకుండా మోసాలకు గురి కాకుండా పంతాలు పట్టింపులకు పోకుండా తక్కువ ఖర్చుతో పూర్వం రచ్చబండ కార్యక్రమం జిల్లాకు ఒక గ్రామం దత్తత తీసుకొని పూర్వం రచ్చబండ కార్యక్రమం కొన సాగిస్తూ ఆ ఫలితంతో రాష్ట్ర మంత పాత పద్ధతిలో రచ్చబండ పథకం పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
దగ్గు మాత్రమే టీబీ లక్షణం కాదు: డిప్యూటీ హెచ్‌ఈఓ.
నిమ్మనపల్లి మండలం బాలేపల్లిలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్...
By Pagadala Venkateswar 2026-06-23 14:11:21 0 101
Andhra Pradesh
బొత్స త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్
శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న డిప్యూటీ...
By Boiena Rajesh 2026-02-27 14:14:56 0 366
Andhra Pradesh
చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం...
By Kothuru Murali 2026-05-26 11:38:26 0 114
BMA
Narrative Economics: How Memes Move Indian Markets
The concept of "Narrative Economics" proves that popular stories and ideas can go viral and...
By JoinBMA 2026-08-21 18:34:12 0 373
Telangana
మల్కాజిగిరిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన… కార్యకర్తల సమావేశంతో నూతన ఉత్సాహం!”|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా...
By Sidhu Maroju 2026-03-22 09:04:00 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com