రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

0
311

 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 343
Telangana
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల...
By Veeresh Kumar 2026-03-27 15:05:14 0 521
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:43:06 0 533
SURAKSHA
Sunitha Kolaventy, IAS: Leading Public Administration
A Dynamic Civil Servant Committed to Transparent Governance, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 08:34:25 0 149
Telangana
భార్య సర్పంచ్ అయితే భర్తల పెత్తనం దేనికి.?
హైదరాబాద్ :  మహిళా సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా? ఈసారి...
By Sidhu Maroju 2025-12-23 11:29:02 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com