ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.

0
170

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఒక మహిళా కార్మికురాలిని తోటి కార్మికుడు బాకీ సాకుతో ఫోన్ చేసి వేధించడంతో గొడవ మొదలైంది. సూపర్ వైజర్ చెప్పాడంటూ అతను పలుమార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో, సహనం కోల్పోయిన మహిళా కార్మికురాలు చెప్పుతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో మినీ స్టేడియం నిర్మాణ కసరత్తు: ఎమ్మెల్యే.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో, కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం మినీ...
By Pagadala Venkateswar 2026-02-03 06:28:04 0 166
Andhra Pradesh
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:47:36 0 221
Andhra Pradesh
'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్.
  'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్ 06-06-2026 Sat...
By Pagadala Venkateswar 2026-06-06 05:50:57 0 178
Andhra Pradesh
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
సామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా...
By Ratna Sekhar 2026-02-19 19:31:08 0 1K
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com