పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: పోలీసుల భద్రతా ఏర్పాట్లు.
Posted 2026-03-31 04:13:07
0
196
చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి నడివీధిలో ఏప్రిల్ 7, 8 తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అనవసరంగా వాహనాలు నిలిపివేయవద్దని, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను దగ్గరగా చూసుకోవాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు #కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు...
దిల్సుఖ్ నగర్ లో మల్కాజ్గిరి సీపీ సుమతీ ఐపీఎస్ స్పెషల్ ఆపరేషన్. అర్ధరాత్రుళ్లు మహిళల పరిస్థితిని...
నిలిచిన వర్షపు నీరు అధికారులు స్పందించాలని కోరిన కౌన్సిలర్ వినోద్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని...
The Guardian of the Coast: IPS Sanjeeb Panda's Legacy
A Visionary Leader Redefining Coastal Security and Public Trust
True leadership in law...
Gujarat Accelerates Employment and Economic Growth 2026
Gujarat continues to strengthen its position as one of India's leading economic hubs by promoting...
Tamil Nadu Advances Police Modernization and Cyber Security
Tamil Nadu is strengthening police modernization and cyber security through advanced technology,...