పాలెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహం కలకలం

0
187

మంగళవారం పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో వెంకటరమణ (46) అనే యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ, పలగార్ల పల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక, ‎సమైక్య సంకెళ్లను తెంచి...
By Ponnala Srinivasrao 2026-04-27 04:46:44 0 158
Andhra Pradesh
పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-03-31 03:36:35 0 187
Telangana
"జగన్నాథుడికి జ్వరం ఎందుకు?"
"రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం" హైదరాబాద్ జులై 5 : ప్రపంచ...
By Sidhu Maroju 2026-07-05 11:33:58 0 293
Haryana
Law and Order Concerns
Tension gripped Karnal's Sector 9 today following the brazen daylight shooting of a 47-year-old...
By Dunna Jessicaruth 2026-05-16 06:43:39 0 136
Andhra Pradesh
సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*   *************************** పాత...
By Rajini Kumari 2026-03-14 11:22:28 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com