మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
0
Comments
526
Views
దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం తెలిసిందే, అయితే ఇదే అవ కాశం గా ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ కి లక్షల్లో అద్దెలు వస్తున్నాయి ,స్కూల్, కాలేజ్ సూపర్ మార్కెట్ కోసం ఎలాంటి ఫైర్‌సెఫ్టీ నిబంధనలను పాటించకుండా భవనాలను నిర్మించారు ఈ మద్య నీ అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే దీనినీ దృష్టి లో పెట్టుకుని ghmc అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తు సీజ్ చేస్తున్నారు