Bharat Aawaz

నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
289
Views

జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన చిపాటినా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రెట్ 21 మంధికి మోతం 2.10 లక్షల రూపాయల జరిమాన విధిస్తు తిర్పునిచారు. మరోకరికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు. అంతకు ముందు పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలను ఉలంగిస్తే చర్యలు తపవాని హెచ్చరించారు.