మంత్రికి ఘన స్వాగతం: పీలేరులో కూటమి పార్టీల నేతల ఆత్మీయ పలకరింపు
Posted 2026-03-03 11:51:28
0
164
పీలేరు నియోజకవర్గం కలికిరి వద్ద కూటమి పార్టీ నేతలు, జంగమ కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమల సురేష్, మాజీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ ఎస్ కే రమణారెడ్డి, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం, పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నగిరిపల్లెలో తన స్వగృహానికి విచ్చేసిన మంత్రికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం...
ఆయన స్వరంలో కోపం లేదు… కేవలం ప్రజల కష్టాల పట్ల నిజమైన సానుభూతి
KCR గారి ప్రసంగం చాలా చక్కగా సాగింది.
కేవలం విమర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని...
అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల...
కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్
Breaking:--
కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్!
...
K. Lalthawmmawia: Leading Mizoram with Vision and Integrity
A dedicated 2007-batch IAS officer of the AGMUT Cadre, K. Lalthawmmawia serves as Commissioner...