చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..
Posted 2026-03-03 05:50:49
0
278
చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది.
గుర్తుతెలియని దుండగుడు ఆలయ తలుపుల తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలో ఉన్న ఆదాయ హుండీని దొంగిలించి పరారయ్యాడు.
ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్థులు తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, దుండగుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
The Sentinel of Sri Sathya Sai: The Unyielding Integrity of S. Sathish Kumar
A Guardian of the People: Redefining Community Policing in Andhra Pradesh
In the modern era of...
రూ.25,08,000ల మోసం
రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు...
అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ...