మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....

0
521

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి తాటాకు ఇల్లు ఇటీవలే కాలంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్న స్టానిక నాయకులు కాని, అధికార కూటమి ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం, కనీసం అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు గారు ఈరోజు ఆవెల్తి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఆ కుటంబానికి బట్టలు, బియ్యం, మరియు ఆర్ధిక సాయం అందించి వారికి ఎల్లప్పుడూ వైస్సార్సీపీ పార్టీ తరుపున అండగా ఉంటామని తెలియజేసారు. మరియు మండలంలో తాళ్లపాలెం, మండపం పలు గ్రామాల్లో పర్యటించి అనేక కుటుంబాలను పరామర్శించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో అయన వెంట మండల కన్వినర్ నరాల శ్రీను, పండు, చెంచుబాబు, ఈగల గంగ, కూనిశెట్టి మాణిక్యం, బర్ల శ్రీను స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #dadala babji

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Accelerates Investment and Economic Growth
Rajasthan continues to strengthen its position as a major investment destination through...
By Fathima Safa 2026-06-30 11:41:09 0 108
Telangana
Warangal in Hanamkonda
హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు   హన్మకొండ: హన్మకొండ...
By G k Nookala 2026-06-20 05:52:46 0 197
Andhra Pradesh
వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ
ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయవాడ,...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:48:13 0 355
Andhra Pradesh
దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు...
By John Baji 2025-12-30 01:23:06 0 235
Andhra Pradesh
Controller and auditor general of India (CAG)
ఒక పథకం ప్రకారం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేందుకు...
By G k Nookala 2026-03-07 18:07:17 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com