ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీలు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు..
Posted 2026-03-02 14:12:53
0
292
బాపట్ల జిల్లా: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దొంగలను బాపట్ల జిల్లా సిసిఎస్, కర్లపాలెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 24 లక్షల విలువ గల చోరికి పాల్పడిన బంగారు ఆభరణాలు, బైక్ లను స్వాదినం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ అరెస్ట్ కు సంబందించిన వివరాలను వెల్లడించారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటన పై చైన్ స్నాచర్లను పట్టుకొనడంలో ఉత్తమ ప్రతిభ చూపించిన బాపట్ల డిఎస్పి పి.జగిష్ నాయక్, బాపట్ల రూరల్ సిఐ బి.హరిక్రిష్ణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి.ప్రేమయ్య, ఎస్.ఐ బాబురావు, కర్లపాలెం ఎస్.ఐ ఎస్.రవీంద్ర, కానిస్టేబుల్ వి.శివ శంకర్, ఐటి కోర్ కానిస్టేబుల్ లు యు.రాజేష్, కె.రాము, కర్లపాలెం హోంగార్డ్ ఎం.రమేష్ లను ఎస్పి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అబినందించి, క్యాష్ రివార్డ్ ను అందించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pankaj Saxena, IPS: Leading Security with Vision & Valor
A Distinguished IPS Officer Driving Modern Policing, National Security, and Public Safety in...
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై...
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో...
పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్...
చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|
హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్...