పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
47

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్ చారి తో కలిసి పెండింగ్‌లో ఉన్న మురుగునీటి మరియు తాగునీటి పనులను సమీక్షించారు.

పైప్‌లైన్ లీకేజీలు, డ్రైనేజీ అడ్డంకులు మరియు కొత్త కనెక్షన్ పనులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

అన్ని పనులు పూర్తయ్యే వరకు తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆమె తెలియచేసారు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com