పుంగనూరు: గ్రహణం కారణంగా ఆలయం మూసివేత
Posted 2026-03-02 04:16:03
0
185
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం నిలిపివేయబడుతుందని ఆలయ అధికారి ఏకాంబరం ఆదివారం తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం భక్తులకు దర్శనం యధావిధిగా కల్పించబడుతుందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం
మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్
నందిగామ,ఏప్రిల్,20,(భారత్...
ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని...
పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లడం జరిగింది
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు...
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం
ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన...