టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

0
347

IND vs WI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో సంజు శాంసన్ స్పెషల్చి నాక్ ఆడి జట్  ను విజయానికి దగ్గర చేశాడు, దీంతో  సేమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.

 

Search
Categories
Read More
Business & Finance
Apply for a Vehicle Loan with the Right Preparation
Applying for a vehicle loan becomes easier when you prepare the necessary documents and...
By Navya Sree 2026-07-13 05:56:28 0 44
Andhra Pradesh
ఆర్టీసీ బస్సు కండక్టర్ తీరుపై ప్రయాణికుల ఆరోపణలు.
మదనపల్లె–తంబళ్లపల్లి ఆర్టీసీ బస్సు ఉదయం 6:50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, కండక్టర్ నాగమణి...
By Pagadala Venkateswar 2026-06-29 07:58:10 0 44
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారిపల్లి...
By Kothuru Murali 2026-01-17 12:37:59 0 171
Andhra Pradesh
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ...
By John Baji 2026-01-04 03:54:15 0 351
SURAKSHA
TN Police Today: Serving Beyond Duty With Humanity
Today Tamil Nadu police officers proved service goes beyond duty hours. In Chennai, Coimbatore,...
By Kalaga Sailaja 2026-07-04 07:34:33 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com