పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్

0
188

పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే వ్యక్తి ఈనెల 12న రాత్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. నిందితుడిని అరెస్టు చేసి గొడ్డలి, సెల్ ఫోను బైకు స్వాధీనం చేసుకున్నట్టు ఏసిపి కృష్ణ గారు తెలిపారు. బసంత నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రేమించిన యువతి పెళ్లికి నిక్ నిరాకరించడంతో హత్య చేసినట్టు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 379
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ కరువైంది - వెలంపల్లి శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ లో ఉన్న ఆర్యవైశ్య ప్రముకులు ఎందుకు స్పందించడంలేదు ? మీరు ఆర్యవైస్యులు కాదా ? -...
By John Baji 2025-12-29 13:46:22 0 236
Andhra Pradesh
దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ...
By Pagadala Venkateswar 2026-04-28 05:50:04 0 151
Andhra Pradesh
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ...
By Siva Bhaskar 2025-12-29 02:03:38 0 979
Jammu & Kashmir
Jammu and Kashmir's Healthcare Initiatives in 2026
Jammu and Kashmir's healthcare initiatives in 2026 focus on strengthening medical infrastructure,...
By Fathima Safa 2026-06-16 09:26:24 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com