చీరాలలోని వాడ్రేవులో ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....
Posted 2026-03-01 16:28:38
0
264
చీరాల:చీరాలలోని వాడ్రేవులో ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను నివారించడం కోసం బాపట్ల జిల్లా ఎస్పీ, ఉత్తర్ల మేరకు చీరాల డిఎస్పి, పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓడరేవు గ్రామంలోని వైయస్సార్ కాలనీలో చీరాల రూరల్ సిఐ, పి,శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై, జనార్దన్ నేను నా సిబ్బందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . అందులో భాగంగా సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్ళు, రెండు ఆటో లను సీజ్ చేయడం జరిగింది గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటు సారా గంజాయి ప్రభావం ఉండేది ఈ క్రమంలో పాత నేరస్తుల ఇల్లన్నీ తనిఖీ చేయడం జరిగింది వారికి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన కొన్న వాడిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు! కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్
అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి.
...
మహిళల భద్రతేధ్యేయం-జిల్లా వ్యాప్తంగా పోలీసుల అవగాహన సదస్సులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణపై పోలీసు శాఖ...
జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"
జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊
KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి...
నిజామాబాద్
గత ఎనిమిది రోజులుగా వంశీ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజ్ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి...
తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్...