మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.

0
195

అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్‌కు 53 మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమోటాలు 10 కిలోలకు రూ. 125, రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 90 ధర పలుకుతున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:46:49 0 267
Andhra Pradesh
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని...
By Chennaiah Kati 2026-06-20 08:24:29 0 105
Andhra Pradesh
పుంగనూరు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. మదనపల్లె...
By Kothuru Murali 2026-01-01 05:36:12 0 220
Telangana
శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో...
By Sriramula Anil 2026-06-21 14:28:37 0 398
SURAKSHA
Jawed Shamim, IPS: A Lifetime Dedicated to Public Safety
The Journey Begins "Leadership in policing is measured not only by enforcing...
By Fathima Safa 2026-07-28 07:53:22 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com