కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
Posted 2026-03-01 06:03:54
0
694
దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా చక చక ప్రభుత్వ కార్యాలయ లో నేమ్ బోర్డ్ ల లో మార్చిన ప్రభుత్వం,సమాస్యల పైనా ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు, గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న మల్లంపేట్ లో రింగ్ రోడ్డు అనుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ రెసిడెన్సీ ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రజల అవసరాల అనుకులంగా టిపిన్ సెంటర్లు చికెన్ సెంటర్ ఓపెన్ చేసుకొని వారి వ్యాపారం చేస్తున్నారు,కానీ వాటి నుండి వచ్చే వ్యర్థాలను రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల ఆ వ్యర్థాలను తినెందుకు కుక్క పందులు కుస్తీ పాడుతుంటావి,దానికి తోడు గా దోమలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా జ్వారాల బారిన పడుతున్నారు ఇప్పుడైనా ఆదికారు లు,స్పందించి దోమల భాద నుండి విముక్తి కలిపించాలని విజ్ఞప్తి
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ
కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..
...
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
*కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం*
కశింకోట: మండల పరిధిలోని పలు...
నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ
— డా. కవిత రెడ్డి
IIHFW...
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా...
UK Businesses Face Countdown for New Data Protection Law Compliance
The UK Information Commissioner’s Office (ICO) has issued a critical one-month warning to...