పుంగనూరు నియోజకవర్గం: క్షుద్ర పూజలతో అదిరిపడ్డ ప్రజలు

0
188

శుక్రవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఆమినిగుంట గ్రామ సమీపంలో పులికోన వద్ద క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో నేలపై రక్తం, నిమ్మకాయలు, రంగురంగుల అక్షింతలు, వివిధ పూజ సామాగ్రి కనిపించడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతకు షోకాజ్ నోటీసు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)    కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర...
By Chunarkar Jagadeesh 2026-08-08 13:54:46 0 324
Andhra Pradesh
పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి...
By Kothuru Murali 2026-02-10 07:31:56 0 259
Andhra Pradesh
సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు.
సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-05-02 04:15:57 0 133
Andhra Pradesh
TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.
మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ వీఐపీ బ్రేక్,...
By Pagadala Venkateswar 2026-03-01 05:42:13 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com