అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం

0
340

*విజయవాడ నగరపాలక సంస్థ*  

 

*28-02-2026*

 

*అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్*

 

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శనివారం ఉదయం విశ్వ వాణి స్కూల్, పటమట మరియు అనురాధ హాస్పిటల్, ఎలక్ట్రికల్ హై టెన్షన్ లైన్, భారతి నగర్ ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది.

 

ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
By Pagadala Venkateswar 2026-03-18 03:06:58 0 209
Telangana
"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా...
By Sidhu Maroju 2026-04-02 06:49:09 0 248
Telangana
గంగోత్రికి వెళ్తున్నారా. ఈ రూల్స్ పాటించాల్సిందే
చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రిలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయ కమిటీ కొత్త రూల్...
By MERIGE MALLESH 2026-04-22 11:21:10 0 718
Andhra Pradesh
వలసగూడ-లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానం
సీతంపేట (M)లోని వలసగూడ, లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలతో...
By Boiena Rajesh 2026-09-05 09:56:39 0 119
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో దొంగలహలచల్
By Sadaq Sadaq 2026-07-20 13:14:00 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com