Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!

0
365

 

Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!

28-02-2026 Sat 09:06 | Both States

Tirumala Update Darshan Time for Sri Venkateswara Swamy

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

సర్వదర్శనానికి 15 గంటల సమయం అంచనా

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,952 మంది భక్తులు

హుండీ ద్వారా రూ. 3.97 కోట్ల ఆదాయం

 

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్లు వెలుపల ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరాయి. 

 

టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, శుక్రవారం (ఫిబ్రవరి 27) ఒక్కరోజే 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 27,414 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. 

Search
Categories
Read More
Telangana
Telangana Civil Supplies Department Launches 'MISSION K-100'
HYDERABAD, July 1, 2026 — To ensure seamless procurement operations for the upcoming Kharif...
By Bheeshman King 2026-07-01 11:39:34 0 321
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో...
By Gadiyapudi Narendra 2026-01-04 10:38:03 0 477
Andhra Pradesh
విశాఖ లో ఐ ఎఫ్ ఆర్
అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న...
By Mobbu Venkatramana 2026-02-16 07:18:51 1 703
Andhra Pradesh
అడుగడుగునా గుంతలు, విరిగిన అంచులు: ప్యాచ్ వర్క్ కూడా దిక్కులేదా?.. కాలనీవాసుల ఆవేదన!
చింతలాదేవి: గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీలో సిమెంట్ రహదారులు తీవ్రంగా దెబ్బతిని బీటలు...
By VALLERU SIMHADRI 2026-09-15 17:39:52 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com