రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
Posted 2026-02-27 02:09:25
0
259
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స విమర్శించారు. అంటే రేవంత్ చెప్పింది వాస్తవమని ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. ఇది రాయలసీమ ప్రజలకు అన్యాయం చేసినట్లు కాదా అని నిలదీశారు. CBN తన స్వార్థం, ధనార్జనకు లడ్డూ ప్రసాదం మీద నిందలు వేశారన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరితే అధికార పార్టీ అడ్డుపడుతోందని మండిపడిన వీడియోను YCP పోస్ట్ చేసింది.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మీ బండి కూడా ఉందా..? 446 వాహనాల జాబితా విడుదల చేసిన పోలీసులు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో...
ఆసిఫాబాద్ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ: తక్షణ ఆర్థిక సహాయం అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : కుమ్రం భీం...
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
Fact-Checking Becomes Media's Greatest Strength
In the digital era, misinformation spreads faster than ever, making fact-checking one of...