అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.

0
198

అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధుల కేసులకు సంబంధించిన డేటాను సర్వేలెన్స్ బృందం సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపనుంది. ఈ సమాచారం వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది.

Search
Categories
Read More
Telangana
Names of twins of Ram Charan and Upasana
Names of twins for Mega family ram charan and upasana are  Sivaram - Baby boy Anvira Devi...
By Terli Ashok 2026-02-13 14:22:24 0 544
Andhra Pradesh
“28 రోజుల ట్రాప్‌కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”
  “మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్‌లతో...
By Thokala Sivaji 2026-03-30 00:25:07 0 732
Telangana
బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?
ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే… ‎36 గంటలు గడిచినా చర్యలు లేవు..!...
By Ponnala Srinivasrao 2026-05-11 07:08:46 0 146
Technology
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
By Dunna Jessicaruth 2026-05-18 12:10:58 0 109
Andhra Pradesh
ది గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో...
By Santhosh Kumar 2026-09-13 10:08:05 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com