పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
Posted 2026-02-26 12:46:07
0
167
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ పరీక్షలో ఒక విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన ఆ విద్యార్థిపై నిబంధనల ప్రకారం మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
The Assamese music...
"CPR Awareness Drive under ‘Alive Arrive’ at Alwal”
Medchal Malkajgiri District: As part of the 5th day of the ‘Alive Arrive’ programme...
ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ
*ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
Tripura Secures ₹211 Cr Central Boost for Rural Roads
Tripura’s rural infrastructure is set for a massive transformation following the Central...
అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన...