Bharat Aawaz

హనుమకొండ జిల్లాలో దారుణం..

Prashanth Goindla
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
673
Views

భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్ యువకుడు తన పిన్ని అయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చిన రాజకుమార్ బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించి హత్యయత్నం  చేశాడు. ఈ ఘటన పై si  సురేష్ కుమార్ వివరాలు తెలిపారు.

##గోయిండ్ల ప్రశాంత్