హనుమకొండ జిల్లాలో దారుణం..
Posted 2026-02-26 12:00:29
0
543
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి): హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్ యువకుడు తన పిన్ని అయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చిన రాజకుమార్ బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించి హత్యయత్నం చేశాడు. ఈ ఘటన పై si సురేష్ కుమార్ వివరాలు తెలిపారు.
##గోయిండ్ల ప్రశాంత్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అవినీతి అధికారులను తొలగించండి : జిహెచ్ఎంసి ముందు బిజెపి నాయకుల ధర్నా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా...
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్ నుంచి సైబరాబాద్, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ
● సైబరాబాద్‌కు...
స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి...
అనంతపురం గంగమ్మ తల్లికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారి సోదరుడు
ఈరోజు మొదలైన రాయలసీమకే తలమానికమైన అనంతపురం గంగమ్మ అమ్మవారి కి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు...
TN Cops Today: Cyber Crime Awareness Warriors
Today TN police officers led cyber crime awareness drives statewide. In Chennai, Madurai, Trichy,...