సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-02-26 10:51:17
0
256
ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి నిర్మాణానికి భూమి పూజ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మరియు గుండ్ల చెరువు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువా గజమాలతో సత్కరించారు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూకూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అని పేర్కొన్నారు ఈ వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
High court zone in rajendranagar
రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు...
చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల - రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో "ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం"...
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన
పోలింగ్ కేంద్రాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ పి.రవికుమార్ తెలిపారు....
సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, సచివాలయం
(22-06-2026).
*సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు...
AP Police Yoga Andhra 2026 Mass Fitness Drive Success
Yoga Andhra 2026 campaign lo 5000+ AP Police personnel participate chesaru. Daily yoga...