-
5 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 1 people
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశంఅనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం, మరియు ఉత్తరాంద్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ తేదీ 13-0-32026 న,శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక...0 Comments 0 Shares 362 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు ఉత్తరాంధ్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ 13-03-2026,వ తేదీ శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మరియు చైర్మన్ గారికి, పద్మశాలీ సంఘం పెద్దలు దరఖాస్తూ చేసుకోవడమైంది, ఈ శుభ సందర్బముగా శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రములు పద్మశాలీలు సమర్పించుటకు అమోదించడమైంది, కావున పద్మశాలి కుల బంధువులు మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు తెలియచేయడమైంది, ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు రాష్ట్ర నలుమూలలనుంచి భారీ సంఖ్యలో అమ్మవారికి తమ చేతుల మీదుగా తమ పేర్లతో అమ్మవారికి ఈసంవత్సరం మొదలుకుని ప్రతిసంవత్సరం అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది, కావున కుల భాంధావులందరికి తెలియజేయడమైనది, ఈ మహాత్కార్యములో ఉత్తరాంధ్ర పెద్దలు పొన్నగంటి అప్పారావు, ఆలిండియా ఖాదీ బోర్డు మాజీ సభ్యులు, బీజేపీ నాయకులు, విశాఖపట్నం జీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు, భీమిలి మాజీ చైర్ పర్సన్ శ్రీమతి కోప్పల ప్రభావతి, మరియు కోప్పల రమేష్, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షలు పంపానసత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి అధ్యక్షలు తిప్పన అప్పారావు,అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షలు డాక్టర్ గెడ్డం దివ్యతేజ, శ్రీమతి డాక్టర్ యామిని కుమారి,ఈరోజు జరిగిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది,ఈ సందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భక్తులు తమ గోత్ర, నామాలు, కమిటీ వారికి ముందుగా తెలియచేయావలసిందిగా కోరుతున్నామన్నారు, అదేవిదంగా ఇచ్చిన వారి గోత్ర, నామాలను దేవస్థానం వారికి తెలియజేయడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్, పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు దొడ్డి ఈశ్వర్ రావు, తెలియజేసారు,అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు ఉత్తరాంధ్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ 13-03-2026,వ తేదీ శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మరియు చైర్మన్ గారికి, పద్మశాలీ సంఘం పెద్దలు దరఖాస్తూ చేసుకోవడమైంది, ఈ శుభ సందర్బముగా శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రములు పద్మశాలీలు సమర్పించుటకు అమోదించడమైంది, కావున పద్మశాలి కుల బంధువులు మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు తెలియచేయడమైంది, ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు రాష్ట్ర నలుమూలలనుంచి భారీ సంఖ్యలో అమ్మవారికి తమ చేతుల మీదుగా తమ పేర్లతో అమ్మవారికి ఈసంవత్సరం మొదలుకుని ప్రతిసంవత్సరం అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది, కావున కుల భాంధావులందరికి తెలియజేయడమైనది, ఈ మహాత్కార్యములో ఉత్తరాంధ్ర పెద్దలు పొన్నగంటి అప్పారావు, ఆలిండియా ఖాదీ బోర్డు మాజీ సభ్యులు, బీజేపీ నాయకులు, విశాఖపట్నం జీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు, భీమిలి మాజీ చైర్ పర్సన్ శ్రీమతి కోప్పల ప్రభావతి, మరియు కోప్పల రమేష్, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షలు పంపానసత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి అధ్యక్షలు తిప్పన అప్పారావు,అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షలు డాక్టర్ గెడ్డం దివ్యతేజ, శ్రీమతి డాక్టర్ యామిని కుమారి,ఈరోజు జరిగిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది,ఈ సందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భక్తులు తమ గోత్ర, నామాలు, కమిటీ వారికి ముందుగా తెలియచేయావలసిందిగా కోరుతున్నామన్నారు, అదేవిదంగా ఇచ్చిన వారి గోత్ర, నామాలను దేవస్థానం వారికి తెలియజేయడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్, పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు దొడ్డి ఈశ్వర్ రావు, తెలియజేసారు,0 Comments 0 Shares 217 Views 0 Reviews
-
*అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన, అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు ఉత్తరాంధ్ర పద్మశాలి సంఘం సంయుక్తంగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యములో ఈరోజు శ్రీశ్రీ శ్రీ తేదీ 13/ 3/ 2026 శుక్రవారం రోజు నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మరియు చైర్మన్ గారికి, పద్మశాలి సంఘం పెద్దలు దరఖాస్తు చేసుకోవడమైనది, ఈ శుభ సందర్భముగా *శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థాన కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రములు పద్మశాలీయులు సమర్పించుటకు ఆమోదించడమైనది,కావున పద్మశాలి కుల బాంధవులు మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు తెలియజేయడమైనది,ప్రతి సంవత్సరము *శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మ వారికి* *పట్టు వస్త్రములు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అమ్మవారికి తమ చేతుల మీదుగా తమరు పేర్లుతో అమ్మవారికి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము అనకాపల్లి జిల్లా పద్మశాలీ సంఘము ఆధ్వర్యములో పట్టు వస్త్రములు సమర్పించడము జరుగుతుంది . కావున కుల బాంధవులందరికీ తెలియజేయడమైనది, ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పెద్దలు శ్రీ పొన్నగంటి అప్పారావు గారు ఆల్ ఇండియా ఖాదీ బోర్డు మాజీ సభ్యులు బిజెపి నాయకులు, విశాఖపట్నం జిఎంసి కోఆప్షన్ సభ్యురాలు మాజీ భీమిలి చైర్ పర్సన్ శ్రీమతి కొప్పల ప్రభావతి మరియు శ్రీ కొప్పల రమేష్ గారు, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు గారు , ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ పంపాన సత్యనారాయణ గారు , ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ దొడ్డి ఈశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ తిప్పాన అప్పారావు గారు, అనకాపల్లి శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ గెడ్డం దివ్య తేజ గారు శ్రీమతి డాక్టర్ యామిని కుమారి గారు, ఈరోజు పాల్గొనడం జరిగింది, అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించేవారు వారు మీ పేరు గోత్రములు ఈ క్రింద కమిటీ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము, పట్టు వస్త్రములు ఇచ్చిన వారి పేర్లు దేవస్థానం వారికి తెలియజేయడం జరుగుతుంది, ఇట్లు,దొడ్డి ఈశ్వరరావు అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం (వర్కింగ్ ప్రెసిడెంట్* )*అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన, అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం మరియు ఉత్తరాంధ్ర పద్మశాలి సంఘం సంయుక్తంగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యములో ఈరోజు శ్రీశ్రీ శ్రీ తేదీ 13/ 3/ 2026 శుక్రవారం రోజు నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మరియు చైర్మన్ గారికి, పద్మశాలి సంఘం పెద్దలు దరఖాస్తు చేసుకోవడమైనది, ఈ శుభ సందర్భముగా *శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థాన కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రములు పద్మశాలీయులు సమర్పించుటకు ఆమోదించడమైనది,కావున పద్మశాలి కుల బాంధవులు మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు తెలియజేయడమైనది,ప్రతి సంవత్సరము *శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మ వారికి* *పట్టు వస్త్రములు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అమ్మవారికి తమ చేతుల మీదుగా తమరు పేర్లుతో అమ్మవారికి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము అనకాపల్లి జిల్లా పద్మశాలీ సంఘము ఆధ్వర్యములో పట్టు వస్త్రములు సమర్పించడము జరుగుతుంది . కావున కుల బాంధవులందరికీ తెలియజేయడమైనది, ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పెద్దలు శ్రీ పొన్నగంటి అప్పారావు గారు ఆల్ ఇండియా ఖాదీ బోర్డు మాజీ సభ్యులు బిజెపి నాయకులు, విశాఖపట్నం జిఎంసి కోఆప్షన్ సభ్యురాలు మాజీ భీమిలి చైర్ పర్సన్ శ్రీమతి కొప్పల ప్రభావతి మరియు శ్రీ కొప్పల రమేష్ గారు, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు గారు , ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ పంపాన సత్యనారాయణ గారు , ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ దొడ్డి ఈశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ తిప్పాన అప్పారావు గారు, అనకాపల్లి శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ గెడ్డం దివ్య తేజ గారు శ్రీమతి డాక్టర్ యామిని కుమారి గారు, ఈరోజు పాల్గొనడం జరిగింది, అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించేవారు వారు మీ పేరు గోత్రములు ఈ క్రింద కమిటీ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము, పట్టు వస్త్రములు ఇచ్చిన వారి పేర్లు దేవస్థానం వారికి తెలియజేయడం జరుగుతుంది, ఇట్లు,దొడ్డి ఈశ్వరరావు అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం (వర్కింగ్ ప్రెసిడెంట్* )1 Comments 0 Shares 309 Views 0 Reviews
-
Warm Welcome to Uma Maheswar Rao!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to Uma Maheswar Rao! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz0 Comments 0 Shares 450 Views 0 Reviews1
-
శుభాకాంక్షలురెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు,భారత్ ఆవాజ్ ఛానెల్ యాజమాన్యo,0 Comments 0 Shares 472 Views 0 Reviews
More Stories