డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధి కారులు వెల్లడి
Posted 2026-02-25 14:50:49
0
312
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ మందులు డ్రగ్స్ కిందకే వస్తాయి. ఇవి మెదడులోని రసాయన సంకేతాలను మార్చి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ అలవాట్లు మెల్లగా వ్యసనంగా మారి జీ వితాన్ని పాడు చేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం. మానసిక ఒత్తిడి. పక్ష పాతము. గుండె పోటు. రక్త పోటు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడం. మూత్ర పిండాలు సరిగ్గా పని చెయ్యక పోవడం. తరుచూ గా అనారోగ్యానికి గురి కావడం వల్ల వస్తుంది. డ్రగ్స్ నివారణ సాధ్యం కాక పోవచ్చు కానీ సరైన సమయానికి చికిత్స చేసుకొంటే తిరిగి సాధారణ జీవితం లోకి రావచ్చు. నిపుణ లైన కౌన్సిలర్ల సహాయ ము. కుటుంబ ప్రో చా హం చాలా ముఖ్యమని అధికారులు అంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో గాని పట్టణ ప్రాంతా ల్లో గాని ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త గా ఉండాలన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Manoj Kumar Singh, IAS: Driving Uttar Pradesh's Growth
A distinguished 1988-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Manoj Kumar Singh serves as the...
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
Future-Ready Force: Jharkhand’s Elite Police Training
The Jharkhand Police department is actively transforming its operational capabilities through a...
పుంగునూరు నియోజకవర్గ:రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు చెందిన 10 ప్రశ్నాపత్రాలు
పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు శనివారం 10 పబ్లిక్ పరిష ప్రశ్నాపత్రాలు...
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*
రిజిస్ట్రేషన్,...