నరకంగా మారిన రాత్రి ప్రయాణం

0
867

రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి కొత్తగా వచ్చే వాహనాలు led లైట్స్ తో వస్తున్నాయి RTO అధికారుల పర్యవేక్షణ కరవు అయ్యింది నియంత్రణ జడ ఎక్కడ కనిపించక పోవడం...

గతం లో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో తెలియట్లేదు led light వల్ల ఎదురుగా వచ్చే వాహనాల కనిపించకుండా కళ్ళు మసకబారి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక సంబంధిత అధికారులు ఈ విషయం పై చర్య తీసుకోనీ కనీసం హెడ్ లైట్స్ పై సగం వరకు బ్లాక్ పెయింట్ కానీ sticker కానీ వేయాలనే రూల్ ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు 

Like
1
Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 249
Andhra Pradesh
బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.
అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి...
By Pagadala Venkateswar 2026-05-19 05:00:31 0 110
Andhra Pradesh
డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.
మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే...
By Pagadala Venkateswar 2026-01-28 10:09:14 0 183
Andhra Pradesh
Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్.
Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్...
By Pagadala Venkateswar 2026-02-02 09:51:05 0 186
Meghalaya
Meghalaya Boosts Employment and Entrepreneurship Growth
Meghalaya continues to promote employment and entrepreneurship through skill development, startup...
By Fathima Safa 2026-07-03 16:20:59 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com