పుంగనూరు: జనసేన సభ్యత్వం కుటుంబానికి భరోసా: ఎన్. వి. ఆర్

0
186

పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గస్థాయి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ పాల్గొన్నారు. జనసేన సభ్యత్వం తీసుకుంటే ఆ కుటుంబానికి భరోసా ఉంటుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తో పాటు చీరాల పట్టణ సిఐలు సుబ్బారావు,నాగభూషణం, ఇంకొల్లు ఎస్ఐ సురేష్ తదితరులకు ప్రశంసా పత్రాలు
  బాపట్ల: 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-26 16:47:12 0 294
Telangana
*మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారికీ ఘనంగా సన్మానం*
ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్...
By Bouth Arun 2025-12-30 02:51:18 0 667
Telangana
రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ
మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ  ప్రత్యేకంగా చేపట్టిన...
By Bheeshman King 2026-07-04 12:16:43 0 710
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-20 13:06:15 0 302
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com