అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం

1
238

పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. క్లాసులో టాపర్‌గా ఉన్న ఆమె క్యాంపస్ సెలక్షన్లలో ఇన్ఫోసిస్‌లో 17 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, సోమవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావన మృతితో మంగళవారం మంగళం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని...
By Kothuru Murali 2026-04-04 06:13:48 0 209
Telangana
14 యేళ్ళు ఉద్యమం నడపాలంటే ఎన్ని ఆర్ధిక వనరులు కావాలి...
 ప్రతి మండలానికి ధూమ్ ధాం ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? ...
By Ponnala Srinivasrao 2026-06-04 05:35:20 0 128
Andhra Pradesh
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-08 11:39:40 0 211
Himachal Pradesh
Himachal Observes Anti-Chitta Day with Mass Drug Destruction
In a decisive move against the rising drug menace, Himachal Pradesh marked the International Day...
By Lokeshwari Panthadi 2026-06-27 09:12:20 0 153
Andhra Pradesh
వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య...
By Pagadala Venkateswar 2026-05-14 05:44:36 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com