అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం
Posted 2026-02-25 09:42:01
1
239
పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. క్లాసులో టాపర్‌గా ఉన్న ఆమె క్యాంపస్ సెలక్షన్లలో ఇన్ఫోసిస్‌లో 17 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, సోమవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావన మృతితో మంగళవారం మంగళం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో...
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్లు.
అన్నమయ్య జిల్లాలోని 17 కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, వసతి గృహాలకు కూరగాయలు,...
Chhattisgarh Accelerates Sports Development Across State
Chhattisgarh continues to strengthen its sports ecosystem through improved infrastructure,...
Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు.
Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు
19-01-2026 Mon 18:28 | Andhra...