ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం

0
971

కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి విద్యార్థినిలకు దరఖాస్తులు కోరుతున్నాట్లు ప్రిన్సిపాల్ దుంపల.  ఓ ప్రకటనలో తెలిపారు. ఓసి, బిసి,కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టివుండాలి.ఎస్ సి, ఎస్ టి కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016  ఉండాలి.జిల్లాలోని ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండి ప్రమోషన్ పొంది ఉండాలి.

25-02-2026 నుండి 31-03-2026 వరకు www.cse.ap.gov.in /www.apms.apcfss.in ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు రుసుము ఓసి బిసి లకు 200/ ఎస్సి, ఎస్టీ లకు 125 రూపాయలు. ఆర్హత పొందిన విద్యార్థులకు మోడల్ స్కూల్ రాజపురం లో తేది 12-04-2026 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడును. మరిన్ని వివరాలకు ఎపి మోడల్ స్కూల్ రాజపురం ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-20 17:42:16 0 225
Telangana
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత...
By Pinnehasan Odela 2026-04-09 14:31:54 0 228
Andhra Pradesh
Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని...
By Pagadala Venkateswar 2026-03-21 06:17:27 0 218
Andaman & Nikobar Islands
Islands Record India's Lowest Petrol Prices
As skyrocketing global crude oil prices push petrol past the ₹100-per-litre mark across almost...
By Dunna Jessicaruth 2026-05-25 04:44:58 0 89
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...
By Pagadala Venkateswar 2026-02-02 12:24:16 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com