మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం

0
262

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34)

 

ఈ నెల 17న నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు జారిపడ్డ నరేష్.. తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్‌లో ఆసుపత్రికి తరలింపు

 

నరేష్‌ను పరీక్షించి శస్త్రచికిత్స చేసినా జీవచ్ఛవంలా ఉంటాడని తెలిపిన డాక్టర్లు

 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి కరీంనగర్ - తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి పాల్పడిన మమత 

 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూసిన నరేష్

 

ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం

Search
Categories
Read More
Andhra Pradesh
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోస్తా భరోసా కల్పిస్తూ
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ...
By Chennaiah Kati 2026-01-31 14:11:59 0 423
BMA
Beyond PR: Why the 'Limitations' Pillar Matters
A major misconception about Solutions Journalism is that it serves as positive PR for NGOs or...
By JoinBMA 2026-08-22 04:17:29 0 257
Telangana
*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ...
By Thirupathi Konda 2026-07-15 09:34:43 0 201
SURAKSHA
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏపీ ట్రాఫిక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్...
By Kalaga Sailaja 2026-06-25 09:57:31 0 111
SURAKSHA
Shri Avinash Kumar, IAS: Leading Jharkhand with Vision and Integrity
A distinguished 1993-batch Jharkhand cadre IAS officer whose visionary leadership, transparent...
By Kalaga Sailaja 2026-07-31 11:44:10 0 300
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com