రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దు-కేంద్రం |
Posted 2026-01-02 15:43:45
0
222
హైదరాబాద్ : ఈ ఏడాది మార్చినాటికి ఏటీఎం కేంద్రాల నుండి రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బిఐ) త్వరలో రూ. 500 నోట్లను నుండి నిలిపివేస్తుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం "ఎక్స్" వేదికగా తెలియజేసింది.
500 నోట్ల ఉపసంహరణ గురించి ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆ నోట్లు చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది.
రూ. 500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
అధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Puducherry Expands Digital Public Services for Citizens
Puducherry continues to strengthen digital public services by expanding citizen-centric...
జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం
మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్
నందిగామ,ఏప్రిల్,20,(భారత్...
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది....
Piyush Kumar, IAS: Driving Excellence in Public Governance
A Distinguished Civil Servant Shaping Andhra Pradesh Through Visionary Leadership and...
మంచిర్యాల్: మాదిక ద్రవ్యాల ప్రభావాన్ని నిరోధించాలి
విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు....