వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు

0
343

26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం జరిగింది ఈ విషయాన్ని గౌరవనీయులు సంగాయిపల్లి మరియు రాంపూర్ సర్పంచ్ గారు  శ్రీ నిర్మల శ్రీశైలం యాదవ్  గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించి రోడ్డు పరిశీలించి నేడు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది.

ఈ యొక్క రోడ్డు పనులు చౌదర్పల్లి పరిధి దాటి దాదాపుగా వాగు వరకు చేపించడం జరుగుతుంది. కాబట్టి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఆశిస్తూ రెండు గ్రామాల మధ్య మరింత మంచి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నాము

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తత సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:43:37 0 191
Bharat Aawaz
Glimpses from the 9th Bi-Weekly iGOT Karmayogi Learning Sessions. .
💡 The UGC Capacity Building Cell organised the 9th Bi-Weekly iGOT Karmayogi Learning Sessions. It...
By Bharat Aawaz 2025-07-02 18:11:37 0 2K
Ladakh
Ladakh Promotes Tourism and Cultural Heritage Growth
Ladakh continues to strengthen its tourism sector by promoting its unique Himalayan landscapes,...
By Fathima Safa 2026-07-03 15:48:32 0 86
SURAKSHA
Sentinel of Justice: Shri Prabhat Kumar's IPS Journey
From Corporate Boardrooms to the Frontlines of Law and Order: How an MBA-Turned-IPS Officer...
By Kalaga Sailaja 2026-07-31 10:36:56 0 201
Bharat Aawaz
⚖️ When Justice Fails: The Chilling Story of Suresh, the Innocent Villager Jailed for a Crime That Never Happened
In the heart of Karnataka, a terrifying example of justice gone wrong unfolded one that shook...
By Citizen Rights Council 2025-07-07 11:35:05 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com